Skip to content

సంఖ్యాకాండము 35:19 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 35:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను.

సంఖ్యాకాండము 35:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

హత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడు తానే స్వయంగా ఆ నరహంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కలిసినప్పుడు చంపవచ్చు.

సంఖ్యాకాండము 35:19 TERV (పవిత్ర బైబిల్)

చనిపోయిన వాని కుటుంబ సభ్యుల్లో ఒకరు హంతకుణ్ణి తరిమి చంపవచ్చును.

సంఖ్యాకాండము 35:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పగ తీర్చుకునేవాడు ఆ హంతకునికి మరణశిక్ష వేయాలి; పగ తీర్చుకునేవాడు హంతకున్ని పట్టుకున్నప్పుడు అతన్ని చంపుతాడు.