Skip to content

సంఖ్యాకాండము 35:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 35:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

సంఖ్యాకాండము 35:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెరికో దగ్గర యొర్దానుకు సమీపంలోని మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఈ విధంగా చెప్పాడు.

సంఖ్యాకాండము 35:1 TERV (పవిత్ర బైబిల్)

యెహోవా మోషేతో ఇలా మాట్లాడాడు: ఇది మోయాబులో యొర్దాను లోయలో, యొర్దాను నది దగ్గర, యెరికో అవతల జరిగింది. యెహోవా ఇలా చెప్పాడు

సంఖ్యాకాండము 35:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మోయాబు సమతల మైదానాల్లో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతంలో యెహోవా మోషేతో అన్నారు