Skip to content

సంఖ్యాకాండము 32:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 32:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మోషే గాదీయులతోను రూబే నీయులతోను– మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా?

సంఖ్యాకాండము 32:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు ఇలా జవాబిచ్చాడు. “మీ సోదరులు యుద్ధాలు చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండిపోవచ్చా?

సంఖ్యాకాండము 32:6 TERV (పవిత్ర బైబిల్)

రూబేను, గాదు వంశాల ప్రజలతో మోషే అన్నాడు: “మీరు మీ సోదరులను యుద్ధానికి వెళ్లనిచ్చి, మీరేమో ఇక్కడ స్థిరపడతారా?

సంఖ్యాకాండము 32:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మోషే రూబేనీయులతో, గాదీయులతో, “మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ తోటి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగాడు.