సంఖ్యాకాండము 32:41 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 32:41 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.
సంఖ్యాకాండము 32:41 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతని సంతానం అక్కడ నివసించింది. మనష్షే కొడుకు యాయీరు వెళ్లి అక్కడి గ్రామాలను ఆక్రమించి వాటికి యాయీరు గ్రామాలు అని పేరు పెట్టాడు.
సంఖ్యాకాండము 32:41 TERV (పవిత్ర బైబిల్)
మనష్షే వాడైన యాయీరు అక్కడి చిన్న పట్టణాలను ఓడించాడు. అప్పుడు వాటిని యాయీరు పల్లెలు అని అతడు పిల్చాడు.
సంఖ్యాకాండము 32:41 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మనష్షే వంశస్థుడైన యాయీరు వారి స్థావరాలను స్వాధీనం చేసుకుని వాటికి హవ్వోత్ యాయీరు అని పేరు పెట్టాడు.