Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 31:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 31:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

తరువాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా

సంఖ్యాకాండము 31:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ తరవాత నీవు చనిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరుకుంటావు” అని మోషేకు చెప్పాడు.

సంఖ్యాకాండము 31:2 TERV (పవిత్ర బైబిల్)

“మిద్యానీయుల విషయం తేల్చేందుకు ఇశ్రాయేలీయులకు నేను సహాయం చేస్తాను. ఆ తర్వాత నీవు మరణిస్తావు.”

సంఖ్యాకాండము 31:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఇశ్రాయేలీయుల కోసం మిద్యానీయుల మీద నీవు ప్రతీకారం తీర్చుకో. ఆ తర్వాత నీవు నీ స్వజనుల దగ్గరకు చేరతావు.”