సంఖ్యాకాండము 3:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 3:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలోనుండి అతని వశము చేయబడినవారు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 3 TELUBSIసంఖ్యాకాండము 3:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి నువ్వు లేవీయులను అహరోనుకూ అతని కొడుకులకూ అప్పగించు. ఇశ్రాయేలు ప్రజలకి సేవ చేయడంలో వారు అహరోనుకి సాయంగా ఉండాలి. వారు సంపూర్ణంగా అతనికి స్వాధీనం అయ్యారు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 3 IRVTELసంఖ్యాకాండము 3:9 TERV (పవిత్ర బైబిల్)
“లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరిలో నుండి ఏర్పాటు చేసుకోబడ్డారు. ఈ లేవీయులు అహరోనుకు, అతని కుమారులకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేయబడ్డారు.”
షేర్ చేయి
సంఖ్యాకాండము 3 TERVసంఖ్యాకాండము 3:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లేవీయులను అహరోనుకు అతని కుమారులకు అప్పగించు; వారు సంపూర్ణంగా అతని స్వాధీనం చేయబడిన ఇశ్రాయేలీయులు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 3 TSA