Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 3:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 3:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపుసేవ చేయవలెను. తాము కాపాడ వలసినదానిని, సర్వసమాజము కాపాడ వలసినదానిని, వారు కాపాడవలెను.

సంఖ్యాకాండము 3:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు సన్నిధి గుడారం ఎదుట అహరోను తరపునా, సమాజమంతటి తరపునా బాధ్యతలు నిర్వర్తించాలి. వారు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి.

సంఖ్యాకాండము 3:7 TERV (పవిత్ర బైబిల్)

అహరోను సన్నిధి గుడారంలో పరిచర్య చేసేటప్పుడు లేవీయులు అహరోనుకు సహాయం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు పవిత్ర గుడారంలో ఆరాధించటానికి వచ్చినప్పుడు వాళ్లందరికి లేవీయులు సహాయం చేస్తారు.

సంఖ్యాకాండము 3:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు సమావేశ గుడారపు సేవ చేస్తూ సమావేశ గుడారం దగ్గర అతని తరపున సమాజమంతటి తరపున విధులు నిర్వర్తిస్తారు.