సంఖ్యాకాండము 3:47 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 3:47 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను.

సంఖ్యాకాండము 3:47 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పరిశుద్ధ స్థలంలో ప్రమాణమైన తులం బరువులో అది ఉండాలి. ఒక తులం 20 చిన్నాలు.

సంఖ్యాకాండము 3:47 TERV (పవిత్ర బైబిల్)

కనుక ఆ 273 మందిలో ప్రతి ఒక్కరి వద్ద అధికారిక కొలతనుపయోగించి అయిదు తులాల వెండి తీసుకో. (ఇది 20 చిన్నములు బరువుగల అధికారిక కొలత.) ఇశ్రాయేలు ప్రజలవద్ద ఆ వెండి వసూలు చేయి.

సంఖ్యాకాండము 3:47 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పరిశుద్ధాలయం యొక్క షెకెల్ చొప్పున, ఒక్క షెకెల్ అంటే ఇరవై గెరాలు, ఒక్కొక్కరికి అయిదు షెకెళ్ళ వెండి తీసుకోవాలి.