Skip to content

సంఖ్యాకాండము 3:46 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 3:46 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయులకంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.

సంఖ్యాకాండము 3:46 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి పుట్టినవారు లేవీ జాతి వారి కంటే 273 మంది ఎక్కువ అయ్యారు. వారిని విడిపించడం కోసం ఒక్కొక్కరి దగ్గర ఐదేసి తులాల వెండి తీసుకో.

సంఖ్యాకాండము 3:46 TERV (పవిత్ర బైబిల్)

లేవీయులు 22,000 మంది ఉన్నారు కానీ, ఇతర కుటుంబాల్లోని పెద్ద కుమారులు 22,273 మంది ఉన్నారు. అనగా లేవీయులకంటె 273 మంది పెద్ద కుమారులు ఎక్కువగా ఉన్నారు.

సంఖ్యాకాండము 3:46 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

లేవీయుల కంటే ఇశ్రాయేలీయులు 273 మంది ఎక్కువ ఉన్నారు. వీరిని విడిపించడానికి