సంఖ్యాకాండము 3:43 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 3:43 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండువేల రెండువందల డెబ్బదిమూడు.
సంఖ్యాకాండము 3:43 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఒక నెల, ఆ పై వయసున్న మొదటి మగ సంతానాన్ని లెక్కించాడు. వారి సంఖ్య 22, 273 అయింది.
సంఖ్యాకాండము 3:43 TERV (పవిత్ర బైబిల్)
ఒక నెల, అంతకంటె ఎక్కువ వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను మోషే జాబితా చేసాడు. ఆ జాబితాలో 22,273 మంది ఉన్నారు.
సంఖ్యాకాండము 3:43 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒక నెల లేదా ఆ పైబడి వయస్సుగల మొదటి సంతానమైన మగవారందరు 22,273 మంది.