సంఖ్యాకాండము 3:37 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 3:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 3 TELUBSIసంఖ్యాకాండము 3:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అంటే దాని చుట్టూ ఉన్న ఆవరణ స్తంభాలకీ, వాటి దిమ్మలకీ, మేకులకీ, తాళ్లకీ బాధ్యత వహించాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 3 IRVTELసంఖ్యాకాండము 3:37 TERV (పవిత్ర బైబిల్)
పవిత్ర గుడారం చుట్టు ప్రక్కల స్తంభాలన్నింటినీ వారు కాపాడారు. వాటి దిమ్మలు, మేకులు, తాళ్లు కూడ ఇందులో ఉన్నాయి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 3 TERVసంఖ్యాకాండము 3:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలాగే ఆవరణం చుట్టూ ఉన్న ప్రాకార స్తంభాలు, వాటి దిమ్మలు, వాటి మేకులు త్రాళ్లను కాపాడడానికి నియమింపబడ్డారు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 3 TSA