Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 3:30 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 3:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను.

సంఖ్యాకాండము 3:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కహాతీయుల తెగలకు ఉజ్జీయేలు కొడుకు ఎలీషాపాను నాయకత్వం వహించాలి.

సంఖ్యాకాండము 3:30 TERV (పవిత్ర బైబిల్)

ఉజ్జీయేలు కుమారుడు ఎలీషాపాను కహాతీ వంశాల నాయకుడు.

సంఖ్యాకాండము 3:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను కహాతు వంశస్థుల కుటుంబాల నాయకుడు.