Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 3:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 3:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా సీనాయికొండమీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.

సంఖ్యాకాండము 3:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా సీనాయి కొండపైన మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల సంతానం వివరాలు ఇవి.

సంఖ్యాకాండము 3:1 TERV (పవిత్ర బైబిల్)

సీనాయి పర్వతం మీద మోషేతో యెహోవా మాట్లాడిన సమయంలో అహరోను, మోషేల కుటుంబ చరిత్ర ఇది.

సంఖ్యాకాండము 3:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా మోషేతో సీనాయి కొండమీద మాట్లాడిన సమయంలో ఉన్న అహరోను మోషేల వంశావళి ఇదే.