సంఖ్యాకాండము 29:40 - Compare All Versions
సంఖ్యాకాండము 29:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను.
షేర్ చేయి
సంఖ్యాకాండము 29 TELUBSIసంఖ్యాకాండము 29:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యెహోవా తనకు ఆజ్ఞాపించిన దాన్నంతా మోషే ఇశ్రాయేలీయులతో పూర్తిగా వివరించాడు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 29 IRVTELసంఖ్యాకాండము 29:40 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్పాడు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 29 TERVసంఖ్యాకాండము 29:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 29 TSA