Skip to content

సంఖ్యాకాండము 28:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 28:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్యమైన దహనబలి.

సంఖ్యాకాండము 28:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా సీనాయి కొండ మీద నియమించిన నిత్యం జరిగే దహనబలి.

సంఖ్యాకాండము 28:6 TERV (పవిత్ర బైబిల్)

సీనాయి కొండ దగ్గర వారు ప్రతి దినం అర్పణలు అర్పించటం మొదలుపెట్టారు. ఆ దహనబలి అర్ఫణల వాసన యెహోవాకు ఇష్టమయినది.

సంఖ్యాకాండము 28:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఇది సీనాయి కొండపై నియమించబడిన క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.