సంఖ్యాకాండము 28:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 28:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము – నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను.
షేర్ చేయి
సంఖ్యాకాండము 28 TELUBSIసంఖ్యాకాండము 28:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“నువ్వు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో చెప్పు. నాకు ఇష్టమైన సువాసనగా మీరు దహనబలి అర్పణగా నాకు అర్పించే ఆహారం నియామక కాలంలో నా దగ్గరికి తేవడానికి జాగ్రత్త పడాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 28 IRVTELసంఖ్యాకాండము 28:2 TERV (పవిత్ర బైబిల్)
“ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వాలి. ప్రత్యేక కానుకలను సరైన సమయంలోనే నాకు ఇవ్వాలని వారితో చెప్పు. ధాన్యార్పణలు, దహనబలులు నాకు ఇవ్వాలని వారితో చెప్పు. ఆ దహనబలుల వాసన యెహోవాకు ఇష్టం.
షేర్ చేయి
సంఖ్యాకాండము 28 TERVసంఖ్యాకాండము 28:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నీవు ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞలిస్తూ వారితో ఇలా చెప్పు: ‘నియమింపబడిన సమయంలో నాకు ఇష్టమైన సువాసనగా ఉండే హోమబలులు అర్పించేలా చూసుకోండి.’
షేర్ చేయి
సంఖ్యాకాండము 28 TSA