సంఖ్యాకాండము 26:53 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 26:53 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను
షేర్ చేయి
సంఖ్యాకాండము 26 TELUBSIసంఖ్యాకాండము 26:53 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తమ తమ లెక్క ప్రకారం ఆ స్వాస్థ్యం వాళ్లకు ఇవ్వాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 26 IRVTELసంఖ్యాకాండము 26:53 TERV (పవిత్ర బైబిల్)
“ప్రతి వంశానికి దేశం లభిస్తుంది. ఇది నేను వారికి వాగ్దానం చేసిన దేశం. లెక్కించబడిన ప్రజలందరికీ సరిపడినంత భూమి ప్రతి వంశానికి లభిస్తుంది.
షేర్ చేయి
సంఖ్యాకాండము 26 TERVసంఖ్యాకాండము 26:53 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“పేర్ల లెక్క సంఖ్య ప్రకారం భూమిని వారసత్వంగా కేటాయించాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 26 TSA