సంఖ్యాకాండము 26:23 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 26:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలా వంశస్థులు; పువ్వీయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
సంఖ్యాకాండము 26:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
సంఖ్యాకాండము 26:23 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు ఇవి: తోల – తోలాలీ వారి వంశం పువ్వా – పువ్వీల వంశం
సంఖ్యాకాండము 26:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం: తోలా ద్వార, తోలాహీయుల వంశం; పువా ద్వార, పువీయుల వంశం