Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 26:22 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 26:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.

సంఖ్యాకాండము 26:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76, 500 మంది పురుషులు.

సంఖ్యాకాండము 26:22 TERV (పవిత్ర బైబిల్)

యూదా సంతతిలోని వంశాలు ఇవి. పురుషుల సంఖ్య మొత్తం 76,500.

సంఖ్యాకాండము 26:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500.