సంఖ్యాకాండము 26:19 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 26:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతి బొందిరి.
సంఖ్యాకాండము 26:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యూదా కొడుకులు ఏరు, ఓనాను. ఏరు, ఓనాను, కనాను ప్రదేశంలో చనిపోయారు.
సంఖ్యాకాండము 26:19-20 TERV (పవిత్ర బైబిల్)
యూదా సంతతిలోని వంశాలు ఇవి: షేలా – షేలావారి వంశం పెరెసు – పెరెసీల వంశం జెరహు – జెరహీల వంశం (యూదా కుమారులు ఏరు, ఓనాను అనే ఇద్దరు కనానులో చనిపోయారు.)
సంఖ్యాకాండము 26:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదా కుమారులు ఏరు ఓనాను, కానీ వారు కనాను దేశంలో చనిపోయారు.