Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 26:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 26:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను

సంఖ్యాకాండము 26:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేతో, యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో మాట్లాడుతూ

సంఖ్యాకాండము 26:1 TERV (పవిత్ర బైబిల్)

ఆ మహా రోగం తర్వాత మోషేతో, అహరోను కుమారుడు యాజకుడైన ఎలియాజరుతో యెహోవా మాట్లాడాడు

సంఖ్యాకాండము 26:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తెగులు అంతరించిన తర్వాత, యెహోవా మోషేతో యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో అన్నారు