Skip to content

సంఖ్యాకాండము 25:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 25:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి

సంఖ్యాకాండము 25:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కొడుకు ఫీనెహాసు అది చూసి

సంఖ్యాకాండము 25:7 TERV (పవిత్ర బైబిల్)

అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు యాజకుడు ఇది చూసాడు. కనుక అతడు సమాజంనుండి వెళ్లి తన ఈటె తీసుకున్నాడు.

సంఖ్యాకాండము 25:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఇది చూసినప్పుడు, సమాజాన్ని వదిలి, ఒక ఈటెను పట్టుకుని