సంఖ్యాకాండము 25:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 25:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ స్ర్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 25 TELUBSIసంఖ్యాకాండము 25:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకు నమస్కారం చేశారు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 25 IRVTELసంఖ్యాకాండము 25:2-3 TERV (పవిత్ర బైబిల్)
మోయాబీ స్త్రీలు వారి నకిలీ దేవుళ్లకు బలులు అర్పించేటప్పుడు వచ్చి సహాయం చేయుమని ఆ పురుషులను అహ్యానించారు. యూదులు కొంతమంది ఆ దేవుళ్లను కొలిచి, అక్కడ భోజనం చేసారు. కనుక ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు పెయోరులో బయలు దేవతను కొలవటం మొదలు పెట్టారు. యెహోవాకు ఈ ప్రజలమీద చాల కోపం వచ్చింది.
షేర్ చేయి
సంఖ్యాకాండము 25 TERVసంఖ్యాకాండము 25:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు తమ దేవుళ్ళకు బలి ఇవ్వడానికి వారిని ఆహ్వానించారు. ప్రజలు వాటికి అర్పించినవి తినడమే కాక, వారి దేవుళ్ళకు మొక్కారు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 25 TSA