సంఖ్యాకాండము 23:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 23:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.
సంఖ్యాకాండము 23:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దేవుడు శపించనివారిని నేనెలా శపించను? దేవుడు వ్యతిరేకించని వారిని నేనెలా వ్యతిరేకించను?
సంఖ్యాకాండము 23:8 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు ఆ ప్రజలకు వ్యతిరేకంగా లేడు అందుచేత నేనుకూడ వారిని శపించలేను. ఆ ప్రజల విషయమై యెహోవా చెడ్డ విషయాలను చెప్పలేదు అందుచేత నేను అలా చేయలేను.
సంఖ్యాకాండము 23:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు శపించని వారిని నేనెలా శపించగలను? యెహోవా శపించని వారిని నేనెలా శపించగలను?