Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 22:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 22:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను.

సంఖ్యాకాండము 22:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సిప్పోరు కొడుకు బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయు పట్ల చేసిందంతా చూశాడు.

సంఖ్యాకాండము 22:2-3 TERV (పవిత్ర బైబిల్)

ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలకు చేసిన వాటన్నిటినీ సిప్పోరు కుమారుడైన బాలాకు చూసాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలమంది ఉండటం చూచి, మోయాబు రాజు భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలంటే మోయాబువాళ్లు భయపడ్డారు.

సంఖ్యాకాండము 22:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతా సిప్పోరు కుమారుడైన బాలాకు చూశాడు