Skip to content

సంఖ్యాకాండము 20:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 20:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

జనులు మోషేతో వాదించుచు–అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు

సంఖ్యాకాండము 20:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ప్రజలు మోషేను విమర్శిస్తూ “మా తోటి ఇశ్రాయేలీయులు యెహోవా ముంగిట్లో చనిపోయినప్పుడు మేము కూడా చనిపోతే బాగుండేది!

సంఖ్యాకాండము 20:3 TERV (పవిత్ర బైబిల్)

ప్రజలు మోషేతో వాదించారు. వారు ఇలా అన్నారు: “ఒక వేళ మా సోదరుల్లా మేము కూడా యెహోవా ఎదుట మరణించి ఉంటేబాగుండేది.

సంఖ్యాకాండము 20:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు మోషేతో గొడవపడుతూ, “మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చనిపోయి ఉంటే బాగుండేది!