Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 20:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 20:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందునవారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.

సంఖ్యాకాండము 20:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు.

సంఖ్యాకాండము 20:2 TERV (పవిత్ర బైబిల్)

ఆ స్థలంలో ప్రజలకు చాలినంతగా నీళ్లు లేవు. కనుక ప్రజలు మోషే, అహరోనులతో ఫిర్యాదు చేయటానికి సమావేశమయ్యారు.

సంఖ్యాకాండము 20:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అయితే సమాజానికి నీళ్లు లేవు కాబట్టి ప్రజలు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా గుమికూడారు.