సంఖ్యాకాండము 2:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 2:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారువేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
షేర్ చేయి
సంఖ్యాకాండము 2 TELUBSIసంఖ్యాకాండము 2:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 86, 400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 2 IRVTELసంఖ్యాకాండము 2:9 TERV (పవిత్ర బైబిల్)
“యూదా సంతతిలో 1,86,400 మంది పురుషులు ఉన్నారు. వీరంతా వారివారి వంశాల ప్రకారముగా విభజించబడ్డారు. ప్రజలు ఒక చోటనుండి మరో చోటకు తరలి వెళ్లేటప్పుడు యూదా వంశం వారు ముందుగా నడుస్తారు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 2 TERVసంఖ్యాకాండము 2:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదా శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన పురుషులందరు, 1,86,400. వారు ముందుగా వెళ్తారు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 2 TSA