Skip to content

సంఖ్యాకాండము 16:41 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 16:41 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు–మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి

సంఖ్యాకాండము 16:41 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తరువాత రోజు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనులను విమర్శిస్తూ “మీరు యెహోవా ప్రజలను చంపారు” అని చెప్పి

సంఖ్యాకాండము 16:41 TERV (పవిత్ర బైబిల్)

మరునాడు ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేసారు. వారు, “యెహోవా ప్రజలను మీరు చంపారు” అన్నారు.

సంఖ్యాకాండము 16:41 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మరుసటిరోజు ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద సణిగారు. “మీరు యెహోవా యొక్క ప్రజలను చంపేశారు” అని వారన్నారు.