Skip to content

సంఖ్యాకాండము 16:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 16:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను

సంఖ్యాకాండము 16:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో

సంఖ్యాకాండము 16:4 TERV (పవిత్ర బైబిల్)

మోషే ఈ సంగతులు వినగానే, వినయంతో సాష్టాంగపడ్డాడు (తాను గర్విష్ఠిని కానని చూపించటానికి).