Skip to content
బైబిల్ యాప్ లోగో

సంఖ్యాకాండము 16:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 16:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబదిమందితో మోషేకు ఎదురుగా లేచి

సంఖ్యాకాండము 16:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి

సంఖ్యాకాండము 16:2 TERV (పవిత్ర బైబిల్)

ఈ నలుగురు ఇశ్రాయేలీయులలో మరో 250 మందిని పోగుజేసి మోషే మీదికి వచ్చారు. ఈ 250 మంది ఇశ్రాయేలీయులలో పేరున్న పెద్ద మనుష్యులు. వారు సభా సభ్యులుగా ఎన్నుకోబడినవారు.

సంఖ్యాకాండము 16:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మోషేకు ఎదురు తిరిగారు. వారితో 250 మంది ఇశ్రాయేలు నాయకులు, సమాజ నాయకులుగా ఏర్పరచబడిన ప్రముఖులు చేరారు.