Skip to content

సంఖ్యాకాండము 14:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 14:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు–మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా

సంఖ్యాకాండము 14:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు “మనం ఇంకొక నాయకుణ్ణి ఎంపిక చేసుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్దాం పదండి” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

సంఖ్యాకాండము 14:4 TERV (పవిత్ర బైబిల్)

అప్పుడు వాళ్లు, “మనం ఇంకో నాయకుడ్ని ఏర్పాటు చేసుకొని, తిరిగి ఈజిప్టు వెళ్లిపోదాము” అని ఒకళ్లతో ఒకరు చెప్పుకొన్నారు.

సంఖ్యాకాండము 14:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు ఒకరితో ఒకరు, “మనం ఒక నాయకుని ఎన్నుకుని ఈజిప్టుకు తిరిగి వెళ్దాం” అని మాట్లాడుకున్నారు.