సంఖ్యాకాండము 10:35
సంఖ్యాకాండము 10:35 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మందసం ఎప్పుడు బయలుదేరుతుందో అప్పుడు మోషే బిగ్గరగా, “యెహోవా, లేవండి! మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక; మీ ఎదుట నుండి మీ శత్రువులు పారిపోవుదురు గాక” అని అనేవాడు.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 10సంఖ్యాకాండము 10:35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నిబంధన పెట్టె ప్రయాణం కోసం లేచినప్పుడల్లా మోషే “యెహోవా, లే, నీ శత్రువులను చెదరగొట్టు. నిన్ను ద్వేషించే వారిని నీ ఎదుటనుండి తరిమి కొట్టు” అనేవాడు.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 10