సంఖ్యాకాండము 10:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 10:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.
షేర్ చేయి
సంఖ్యాకాండము 10 TELUBSIసంఖ్యాకాండము 10:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“రెండు వెండి బాకాలు చేయించు. వెండిని సాగగొట్టి వాటిని చేయించాలి. సమాజాన్ని సమావేశం కోసం పిలవడానికీ, సేనలను తరలించడానికీ ఆ బాకాలను ఉపయోగించాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 10 IRVTELసంఖ్యాకాండము 10:2 TERV (పవిత్ర బైబిల్)
“రెండు వెండి బూరలు చేయించు. వెండిని ఉపయోగించి, బూరలు చేసేందుకు దానిని సాగగొట్టాలి. ఆ బూరలు ప్రజలందర్నీ సమావేశపర్చి సేనలను ఎప్పుడు బయలుదేరదీయాలో చెప్పటానికి ఉండవలెను. ప్రజలు ఎక్కడ నివాసం చేయాలి అనేది వారికి చెప్పటానికి ఇది నీకు సహాయకరంగా ఉంటుంది.
షేర్ చేయి
సంఖ్యాకాండము 10 TERVసంఖ్యాకాండము 10:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“సుత్తెతో సాగగొట్టబడిన వెండితో రెండు బూరలు తయారుచేసి, సమాజం కూడుకోడానికి, శిబిరాలు బయలుదేరడాన్ని సూచించడానికి వాటిని వాడాలి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 10 TSA