Skip to content

సంఖ్యాకాండము 1:44 - అన్ని సంస్కరణలను పోల్చండి

సంఖ్యాకాండము 1:44 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహరోనును తమతమపితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించినవారు.

సంఖ్యాకాండము 1:44 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు నాయకత్వం వహించిన వారితో పాటు వీరందర్నీ మోషే అహరోనులు లెక్కించారు.

సంఖ్యాకాండము 1:44 TERV (పవిత్ర బైబిల్)

ఈ పురుషులందర్నీ మోషే, అహరోను, ఇశ్రాయేలు పెద్దలు లెక్కించారు. (పన్నెండుమంది నాయకులు, ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉన్నాడు.)

సంఖ్యాకాండము 1:44 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వీరంతా ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల నాయకులతో కలిసి మోషే అహరోనులచేత లెక్కించబడినవారు.