సంఖ్యాకాండము 1:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
సంఖ్యాకాండము 1:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.
షేర్ చేయి
సంఖ్యాకాండము 1 TELUBSIసంఖ్యాకాండము 1:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు.
షేర్ చేయి
సంఖ్యాకాండము 1 IRVTELసంఖ్యాకాండము 1:2 TERV (పవిత్ర బైబిల్)
“ఇశ్రాయేలు ప్రజలందరి సంఖ్యను లెక్కించు. ప్రతి పురుషుని పేరు అతని వంశం, కుటుంబంతో పాటు జాబితా చేయి
షేర్ చేయి
సంఖ్యాకాండము 1 TERVసంఖ్యాకాండము 1:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి.
షేర్ చేయి
సంఖ్యాకాండము 1 TSA