Skip to content

నహూము 2:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

నహూము 2:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు.

నహూము 2 TELUBSI

నహూము 2:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

రాణిని నగ్నంగా చేసి ఈడ్చుకుపోతున్నారు. ఆమె దాసీలు గువ్వల్లాగా మూలుగుతున్నారు. రొమ్ము కొట్టుకుంటున్నారు.

నహూము 2 IRVTEL

నహూము 2:7 TERV (పవిత్ర బైబిల్)

శత్రువు రాణిని ఎత్తుకు పోతాడు. ఆమె దాసీలు పావురాల్లా విచారంగా మూల్గుతారు. వారు విచారాన్ని వ్యక్తపరుస్తూ తమ రొమ్ములు బాదుకుంటారు.

నహూము 2 TERV

నహూము 2:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీనెవెను బందీగా, తీసుకుపోవాలని శాసించబడింది. ఆమె దాసీలు పావురాల్లా మూలుగుతూ, తమ రొమ్ముల మీద కొట్టుకుంటారు.

నహూము 2 TSA