మార్కు 9:22 - Compare All Versions
మార్కు 9:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అది వాన్ని చంపాలని చాలాసార్లు నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. ఒకవేళ నీ వలనైతే, మమ్మల్ని కనికరించి మాకు సహాయం చేయి” అన్నాడు.
షేర్ చేయి
మార్కు 9 TSAమార్కు 9:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు.
షేర్ చేయి
మార్కు 9 IRVTELమార్కు 9:22 TERV (పవిత్ర బైబిల్)
“ఆ దయ్యం అతణ్ణి చంపాలని ఎన్నో సార్లు అతణ్ణి నిప్పుల్లో, నీళ్ళలో పడవేసింది. మీరేదైనా చేయగల్గితే మా మీద దయవుంచి మాకు సహాయం చెయ్యండి” అని ఆ బాలుని తండ్రి అన్నాడు.
షేర్ చేయి
మార్కు 9 TERVమార్కు 9:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.
షేర్ చేయి
మార్కు 9 TELUBSI