మార్కు 4:41
మార్కు 4:41 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు చాలా భయపడి, ఒకరితో ఒకరు, “ఈయన ఎవరు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి!” అని చెప్పుకొన్నారు.
షేర్ చేయి
చదువండి మార్కు 4మార్కు 4:41 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.
షేర్ చేయి
చదువండి మార్కు 4