మార్కు 13:33
మార్కు 13:33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
జాగ్రత్తగా ఉండండి! మెలకువగా ఉండండి! ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.
షేర్ చేయి
చదువండి మార్కు 13మార్కు 13:33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.
షేర్ చేయి
చదువండి మార్కు 13