మార్కు 11:30 - Compare All Versions

మార్కు 11:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండా? లేదా మానవుల నుండా?” అని వారిని అడిగారు.

షేర్ చేయి
మార్కు 11 TSA

మార్కు 11:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు.

షేర్ చేయి
మార్కు 11 IRVTEL

మార్కు 11:30 TERV (పవిత్ర బైబిల్)

యోహాను బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చినదా? లేక మానవులనుండి వచ్చినదా? సమాధానం చెప్పండి” అన్నాడు.

షేర్ చేయి
మార్కు 11 TERV

మార్కు 11:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను.

షేర్ చేయి
మార్కు 11 TELUBSI