మార్కు 1:21 - Compare All Versions

మార్కు 1:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.

షేర్ చేయి
మార్కు 1 TELUBSI

మార్కు 1:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు.

షేర్ చేయి
మార్కు 1 IRVTEL

మార్కు 1:21 TERV (పవిత్ర బైబిల్)

అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు.

షేర్ చేయి
మార్కు 1 TERV

మార్కు 1:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు కపెర్నహూముకు వెళ్లారు, సబ్బాతు దినం వచ్చినప్పుడు, యేసు సమాజమందిరంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు.

షేర్ చేయి
మార్కు 1 TSA