Skip to content

మీకా 7:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

మీకా 7:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగి లేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.

మీకా 7 TELUBSI

మీకా 7:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా పగవాడా, నా మీద అతిశయించవద్దు. నేను కింద పడినా తిరిగి లేస్తాను. నేను చీకట్లో కూర్చున్నపుడు యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.

మీకా 7 IRVTEL

మీకా 7:8 TERV (పవిత్ర బైబిల్)

నేను పతనమయ్యాను. కానీ, ఓ శత్రువా, నన్ను చూచి నవ్వకు! నేను తిరిగి లేస్తాను. నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను. కానీ యెహోవాయే నాకు వెలుగు.

మీకా 7 TERV

మీకా 7:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా విరోధీ, నా మీద అతిశయించకు, నేను పడిపోయినా తిరిగి లేస్తాను. నేను చీకటిలో కూర్చున్నా, యెహోవా నాకు వెలుగై ఉంటారు.

మీకా 7 TSA