మత్తయి 9:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 9:7-8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాడు లేచి తన యింటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
షేర్ చేయి
మత్తయి 9 TELUBSIమత్తయి 9:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.
షేర్ చేయి
మత్తయి 9 IRVTELమత్తయి 9:8 TERV (పవిత్ర బైబిల్)
ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.
షేర్ చేయి
మత్తయి 9 TERVమత్తయి 9:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
జనసమూహం అది చూసి, వారు భయంతో నిండుకొని, మానవునికి ఇలాంటి అధికారాన్ని ఇచ్చిన దేవుని స్తుతించారు.
షేర్ చేయి
మత్తయి 9 TSA