మత్తయి 9:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 9:7-8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వాడు లేచి తన యింటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.

షేర్ చేయి
మత్తయి 9 TELUBSI

మత్తయి 9:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

షేర్ చేయి
మత్తయి 9 IRVTEL

మత్తయి 9:7 TERV (పవిత్ర బైబిల్)

పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు.

షేర్ చేయి
మత్తయి 9 TERV