మత్తయి 9:34 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 9:34 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అయితే పరిసయ్యులు–ఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.

షేర్ చేయి
మత్తయి 9 TELUBSI

మత్తయి 9:34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయితే పరిసయ్యులు, “ఇతడు దయ్యాల రాజు మూలంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అన్నారు.

షేర్ చేయి
మత్తయి 9 IRVTEL

మత్తయి 9:34 TERV (పవిత్ర బైబిల్)

కాని పరిసయ్యులు, “అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.

షేర్ చేయి
మత్తయి 9 TERV

మత్తయి 9:34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాని పరిసయ్యులు, “దయ్యాల అధిపతి సహాయంతో ఇతడు దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.

షేర్ చేయి
మత్తయి 9 TSA