మత్తయి 9:32 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 9:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపెట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.

షేర్ చేయి
మత్తయి 9 TELUBSI

మత్తయి 9:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు.

షేర్ చేయి
మత్తయి 9 IRVTEL

మత్తయి 9:32 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాడి నొకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు.

షేర్ చేయి
మత్తయి 9 TERV

మత్తయి 9:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు బయటకు వెళ్లేటప్పుడు, దయ్యం పట్టి మూగవానిగా ఉన్న ఒకనిని కొందరు ఆయన దగ్గరకు తీసుకువచ్చారు.

షేర్ చేయి
మత్తయి 9 TSA