మత్తయి 9:31 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 9:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయినను వారు వెళ్లి ఆ దేశ మంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.
షేర్ చేయి
మత్తయి 9 TELUBSIమత్తయి 9:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు.
షేర్ చేయి
మత్తయి 9 IRVTELమత్తయి 9:31 TERV (పవిత్ర బైబిల్)
కాని వాళ్ళు వెళ్ళి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేసారు.
షేర్ చేయి
మత్తయి 9 TERVమత్తయి 9:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ వారు బయటకు వెళ్లి, ఆయన గురించి ఆ ప్రాంతం అంతా చాటించారు.
షేర్ చేయి
మత్తయి 9 TSA