మత్తయి 9:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 9:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదిగో శాస్త్రులలో కొందరు–ఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా
షేర్ చేయి
మత్తయి 9 TELUBSIమత్తయి 9:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, అని తమలో తాము అనుకున్నారు.
షేర్ చేయి
మత్తయి 9 IRVTELమత్తయి 9:3 TERV (పవిత్ర బైబిల్)
ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు.
షేర్ చేయి
మత్తయి 9 TERVమత్తయి 9:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని చెప్పుకొన్నారు.
షేర్ చేయి
మత్తయి 9 TSA