మత్తయి 9:21 - Compare All Versions
మత్తయి 9:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.
షేర్ చేయి
మత్తయి 9 TELUBSIమత్తయి 9:20-21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి, “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకుని, ఆయన పైవస్త్రం కొనను తాకింది.
షేర్ చేయి
మత్తయి 9 IRVTELమత్తయి 9:21 TERV (పవిత్ర బైబిల్)
ఆమె, “నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు నాకు నయమైపోతుంది” అని తనలో తాను అనుకొన్నది.
షేర్ చేయి
మత్తయి 9 TERVమత్తయి 9:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమె తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నేను పూర్తిగా స్వస్థపడతాను” అనుకుంది.
షేర్ చేయి
మత్తయి 9 TSA